(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 022

॥ శ్రీః ॥
1.22. అధ్యాయః 022
Mahabharata - Adi Parva - Chapter Topics
సర్పౌర్మాతృవచనాదుచ్చైఃశ్రవఃపుచ్ఛవేష్టనం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

1-22-0(1307)
సౌతిరువాచ। 1-22-0x(88)
నాగాశ్చ సంవిదం కృత్వా కర్తవ్యమితి తద్వచః।
నిఃస్నేహా వై దహేన్మాతా అసంప్రాప్తమనోరథా॥ 1-22-1(1308)
ప్రసన్నా మోక్షయేదస్మాంస్తస్మాచ్ఛాపాచ్చ భామినీ।
కృష్ణం పుచ్ఛం కరిష్యామస్తురగస్య న సంశయః॥ 1-22-2(1309)
`ఇతి నిశ్చిత్య తే తస్య కృష్ణా వాలా ఇవ స్థితాః।'
ఏతస్మిన్నంతరే తే తు సపత్న్యౌ పణితే తదా॥ 1-22-3(1310)
తతస్తే పణితం కృత్వా భగిన్యౌ ద్విజసత్తమ।
జగ్మతుః పరయా ప్రీత్యా పరం పారం మహోదధేః॥ 1-22-4(1311)
కద్రూశ్చ వినతా చైవ దాక్షాయణ్యౌ విహాయసా।
ఆలోకయంత్యావక్షోభ్యం సముద్రం నిధిమంభసాం॥ 1-22-5(1312)
వాయునాఽతీవ సహసా క్షోభ్యమాణం మహాస్వనం।
తిమింగిలసమాకీర్ణం మకరైరావృతం తథా॥ 1-22-6(1313)
సంయుతం బహుసాహస్రైః సత్వైర్నానావిధైరపి।
ఘోరర్ఘోరమనాధృష్యం గంభీరమతిభైరవం॥ 1-22-7(1314)
ఆకరం సర్వరత్నానామాలయం వరుణస్య చ।
నాగానామాలయం చాపి సురంయం సరితాం పతిం॥ 1-22-8(1315)
పాతాలజ్వలనావాసమసురాణాం తథాలయం।
భయంకరాణాం సత్త్వానాం పయసో నిధిమవ్యయం॥ 1-22-9(1316)
శుభ్రం దివ్యమమర్త్యానామమృతస్యాకరం పరం।
అప్రమేయమచింత్యం చ సుపుంయజలసంమితం॥ 1-22-10(1317)
మహానదీభిర్బహ్వీభిస్తత్ర తత్ర సహస్రశః।
ఆపూర్యమాణమత్యర్థం నృత్యంతమివ చోర్మిభిః॥ 1-22-11(1318)
ఇత్యేవం తరలతరోర్మిసంకులం తే
గంభీరం వికసితమంబరప్రకాశం।
పాతాలజ్వలనశిఖావిదీపితాంగం
గర్జంతం ద్రుతమభిజగ్మతుస్తతస్తే॥ ॥ 1-22-12(1319)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి ద్వావింశోఽధ్యాయః॥ 22 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-22-1 సంవిదం మిథ ఆలోచనం॥ 1-22-3 పణితే పణం కృత వత్యౌ॥ 3 ॥ ద్వావింశోఽధ్యాయః॥ 22 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.